కేక్‌ చేసిన రకుల్‌.. ఇమిటేట్‌ చేసిన హరితేజ
close
Updated : 19/05/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేక్‌ చేసిన రకుల్‌.. ఇమిటేట్‌ చేసిన హరితేజ

వలస కూలీలకు సాయం కోసం నిధులు సేకరించేందుకు బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షి సిన్హా బొమ్మలు వేస్తున్నారు. అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కేక్‌ తయారు చేసింది. అలనాటి హాస్యనటి శ్రీలక్ష్మిని హరితేజ ఇమిటేట్ చేశారు. సితార పాపతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో మహేశ్‌ సేద తీరారు. నటి హంసా నందిని పానీపూరీ తయారు చేసేందుకు కూడా మేకప్‌ వేసుకున్నారు ఇలా సినీ తారలందరూ లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తూ, ఇంట్లో సరదాగా గడుపుతున్న విశేషాలతోపాటు,  కొన్ని మధుర స్మృతులను, జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. అలా మన తారలు షేర్‌ చేసిన వాటిని చూసేద్దామా!

సితార పాపతో మహేశ్‌.. సరదాగా..

ఇంటికి బోర్‌ కొట్టాల్సిందే.. నాకు ఎలాంటి బోర్‌ అనిపించదు: శ్రుతి హాసన్‌

మెగా పిక్‌: నిహారిక, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌

కేకు చేశానండీ..: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

నాన్న సాయికుమార్‌ తరపున అవార్డు అందుకున్నా: ఆది

ఇంకా లాక్‌డౌనా..? ఏం చేద్దాం: అమైరా దస్తర్‌

ఒక రోజులో ఇన్ని హావభావాలు ఉంటాయి తెలుసా: నిషా అగర్వాల్‌

‘లక్ష్మీ’బాంబ్‌ చూపులు..

అక్కాచెల్లెళ్లు.. అలనాటి జ్ఞాపకాలు: షమితాశెట్టి.. శిల్పాశెట్టి


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని