విశాఖ జైలు నుంచి 75 మంది ఖైదీల విడుదల!
close
Published : 01/04/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ జైలు నుంచి 75 మంది ఖైదీల విడుదల!

విశాఖ: మహమ్మారి కరోనా ప్రభావం కారాగారాలపైనా పడింది. ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని