తప్పిపోతే వెతికి తెచ్చా!
close
Published : 25/05/2016 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పిపోతే వెతికి తెచ్చా!

నేను చేసిన మంచిపని
తప్పిపోతే వెతికి తెచ్చా!

సారి మా స్కూలు విద్యార్థులమంతా కలిసి సైన్స్‌ట్రెయిన్‌ చూడటానికి వెళ్లాం. ఒక్కసారిగా అందరూ వెళ్లడంతో మాలో ఓ పిల్లాడు తప్పిపోయాడు. కంగారుపడి చుట్టుపక్కలంతా వెతకడం మొదలుపెట్టాం. రైలుకు కొంచెం దూరంలో నాకు ఆ పిల్లాడు అయోమయంగా చూస్తూ కనిపించాడు. వెంటనే ఆ అబ్బాయిని వెంటబెట్టుకుని మా టీచర్‌ దగ్గరకు తీసుకుని వచ్చా. టీచర్లంతా మెచ్చుకున్నారు.

- యోగేంద్ర, 9వ తరగతి, పాముదుర్తి

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని