భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే.. - ias narahari share video on physical distance amid surge in covid cases
close
Published : 19/04/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా రెండు లక్షలకు పైనే కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సామాజిక దూరం పాటించకపోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి నుంచి భౌతిక దూరం ఎలా మనల్ని రక్షిస్తుందో చూపిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి నరహరి చేసిన ట్వీట్‌ సందేశాత్మకంగా ఉంది. మధ్యప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరహరి భౌతిక దూరం పాటించకుంటే ఎంతటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వీడియోలో చూపించారు. భౌతిక దూరం పాటిస్తే వైరస్‌ ఎలా బలహీనపడుతుందో అందులో పేర్కొన్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని