‘నీ చూపే నాకు..’  అంటూ ఆకట్టుకున్న సిధ్ - nee choope naaku song
close
Published : 06/04/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నీ చూపే నాకు..’  అంటూ ఆకట్టుకున్న సిధ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీ చూపే నాకు ఆయుష్షే పోసే’ అంటూ శ్రోతల హృదయాల్ని హత్తుకుంటున్నారు సిధ్‌ శ్రీరామ్‌. సంగీతం ప్రధానాంశంగా, ఇహాన్‌ భట్‌, ఎడిల్సీ జంటగా తెరకెక్కుతోన్న ‘99 సాంగ్స్‌’ సినిమా కోసం ఈ పాటని ఆలపించారాయన. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించిన చిత్రమిది. దీనికి విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకుడు. ఏప్రిల్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. హీరో పాత్రకు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని