కొనసాగుతున్న చమురు ధరల పెంపు - petrol price hike
close
Updated : 17/08/2020 08:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న చమురు ధరల పెంపు

దిల్లీ : చమురు ధరల పెంపు మళ్లీ కొనసాగుతోంది. ఇవాళ పెట్రోలుపై 16 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రు.80.73కి చేరింది. డీజిల్ ధర స్థిరంగా ఉంది. లీటరు డీజిల్ ధర రు. 73.56గా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో పెట్రోలుపై చమురు సంస్థలు 30 పైసలు పెంచాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని