Ap News: ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు: ఆదిమూలపు సురేశ్‌ - telugu news schools will remain closed tomorrow doe to bharat bandh
close
Updated : 27/09/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap News: ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు: ఆదిమూలపు సురేశ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్‌ బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని