Social Look: ఒక్క చెప్పుతో సమంత.. ప్రామిస్‌ చేసిన అనుపమ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 25/08/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ఒక్క చెప్పుతో సమంత.. ప్రామిస్‌ చేసిన అనుపమ

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఇందులో సూరిబాబుగా కనిపించనున్నారాయన. ఈ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ ప్రస్తుతం రష్యాలో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.

‘పోస్ట్‌ 1111: ది ప్రామిస్‌’ అంటూ తన కొత్త ఫొటోని షేర్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌.

‘ఆకాశం పైనుంది, నేల కింద ఉంది... ప్రశాంతత మన లోపల ఉంది’ అంటూ తన ఫొటోని పంచుకుంది లక్ష్మిరాయ్‌.

ఓ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయినా చిత్రబృందం మరో టేక్‌ చెప్తే ఎలా ఉంటుందో చూపించింది బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌.

ప్రముఖ నాయిక సమంత తన చెప్పుని మిస్‌ అయిందట. అందుకే ఒక్క చెప్పునే వేసుకుని కనిపించింది. ఈ సరదా ఫొటోని అభిమానులతో పంచుకుంది.

































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని