ఆ రోజుల్లో ఏం జరిగిందంటే!
ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక యామి గౌతమ్. ఆమె యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తీవ్రమైన గాయాలతో ఎలా బాధపడిందో, ఆ బాధల్ని ఫిట్నెస్తో ద్వారా ఎలా తగ్గించుకుందో తెలిపింది. తాజాగా ఆమె రహదారి భద్రత గురించి స్సందిస్తూ...‘‘యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో చండీగఢ్‌లో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నా. అదే సమయంలో నా ముందున్న ఓ వ్యక్తి రాంగ్ సిగ్నల్ ఇవ్వడంతో కిందపడిపోయా. దాంతో అతను నన్ను పట్టించుకోకుండా అక్కడ నుంచి పారిపోయాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం నేను ఆసుపత్రిలో చేరేందుకు సహాయం చేశాడు. ఆ సమయంలో నా శరీరం బయట దెబ్బలు తగల్లేదు. కానీ మెడపై గాయాలయ్యాయి. డాక్టర్ మాత్రం ఎటువంటి పనిచేయకూడదంటూ సూచించారు. అప్పుడు నేను ఐఏఎస్ కావాలని ప్రయత్నం చేస్తున్నా. ఒక్క ఐదు అంగుళాలు ముందుకేసినా నా కాళ్లో నొప్పి వచ్చేది. తిరిగి యధా స్థితికి చేరుకోవడానికి ‘యోగా’ నాకెంతో మేలు చేసింది. మనం రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణిస్తూ ముందుకెళ్లాలని’’ తెలిపింది. యామి బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’లాంటి చిత్రాల్లో నటించింది ఆకట్టుకుంది. ప్రస్తుతం యామి, సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్లతో కలిసి ‘బూత్ పోలీస్’లో నటిస్తోంది. ‘దాస్వి’ అనే చిత్రంలో ఐపీయస్ అధికారిగా నటిస్తోంది. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కతున్న ఇందులో అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
- రవితేజ కొత్త చిత్రం ప్రారంభం
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
గుసగుసలు
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
- కవల నాయికలతో ఆటపాట?
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం