లావణ్య కాంతుల్లో.. నేనుంటా నీ జతగా.. - Social Look of Cinema celebrities
close
Published : 18/12/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లావణ్య కాంతుల్లో.. నేనుంటా నీ జతగా..

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న విశేషాలు

* కొత్త జంట నిశ్చయ్‌ ఓ ఫొటోను పంచుకుంది. నిహారిక కళ్లు తుడుచుకుంటున్న ఫొటోను చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. నీతోడుగా ఉంటానంటూ అందులో చైతన్య రాసుకొచ్చాడు.

* నటి సొనాలి బింద్రే ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి దీపాల కాంతుల్లో వెలిగిపోతోంది. తన పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ఒక ఫొటోను ఆమె షేర్‌ చేసుకుంది.

* తన భర్త రితేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా నటి జెనిలియా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

* మాధురి దీక్షిత్‌ కూడా రితేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫొటోను పంచుకుంది.

* బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ ‘కూలీ నెం.1’ చిత్ర షూటింగ్‌ సెట్‌లో ఉన్న ఒక ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని