‘అంతిమ్‌’ నవంబరు 26న
close
Updated : 13/10/2021 03:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అంతిమ్‌’ నవంబరు 26న

ల్మాన్‌ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’. సల్మాన్‌ బావమరిది ఆయుష్‌ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మోషన్‌ పోస్టర్‌ని ట్విటర్‌లో పంచుకుంది చిత్రాన్ని నిర్మించిన సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌ సంస్థ. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో నవంబరు 26న విడుదల చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని