ఆ న్యూస్ రీడర్ చెప్పేదంతా నిజమేనా..!
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రామ్ మధ్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కార్తీక్ న్యూస్ రీడర్‌గా కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఓ ఉగ్రవాది నుంచి న్యూస్‌రీడర్‌కు బాంబు బెదిరింపు కాల్ వస్తుంది. ఆ తర్వాత వార్తలు చదివేందుకు మరోసారి హీరో కెమెరా ముందుకు వస్తాడా హీరో. ‘‘నేను అర్జున్ పాఠక్ భరోసా 24/7 నుంచి ‘నేను చెప్పేదంతా నిజం’’ అంటూ ఇబ్బంది పడుతూ వార్తలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఉత్కంఠభరితంగా ఉన్న ఈ టీజర్ మీరూ చూసేయండి..!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్