close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహేశ్‌ కొత్త సినిమా టైటిల్‌ అదేనా?

హైదరాబాద్‌: కథానాయకుడు మహేష్‌బాబు కొత్త చిత్రం కోసం రంగం సిద్ధమైంది. ఆయన తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ పుట్టినరోజైన మే 31న ఆ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ ఈ ఏడాది ఆరంభంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మహేష్‌. ఆ తర్వాత నుంచి కొత్త చిత్రం కోసం కథలు వింటూ వచ్చారు. పరశురామ్‌ చెప్పిన కథ నచ్చి, ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ చిత్రం ‘సర్కారి వారి పాట’ పేరుతో తెరకెక్కబోతోందని సమాచారం. మహేష్‌ శైలి మాస్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమని తెలిసింది. ‘గీత గోవిందం’  తర్వాత పరశురామ్‌ తెరకెక్కిస్తున్న  చిత్రమిదే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.