సెక్షన్లు చెప్పి చుక్కలు చూపించిన రామ్!
ఇంటర్నెట్: ఇటీవలే విడుదలై హీరో రామ్ ఖాతాలో మరో హిట్‌గా నిలిచిన చిత్రం ‘రెడ్’. సస్సెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంతో అలరించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అందులోని కీలకమైన ఇంటరాగేషన్ సీన్‌ను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో ఉంచారు. ఇందులో రామ్‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయబోగా ఐపీసీలోని పలు సెక్షన్ల పేర్లు చెప్పి కారణం లేకుండా అనుమానితుడిపై చేయి చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వివరిస్తాడు. దీంతో షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. అలాగే ఈ సీన్‌కి మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఒక రేంజ్లో ఉంది. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా మాళవికశర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. తమిళ చిత్రం ‘తడమ్’ రీమేక్‌గా దీనిని చిత్రీకరిస్తున్నారు. మరి రామ్ చెప్పే ఆ ఐపీసీ సెక్షన్లు ఏంటో, ఆ కేసులేంటో తెలుసుకోవాలంటే ఈ సీన్ చూసేయండి!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం
-
‘మేజర్’ కోసం ఆరు భారీ సెట్లు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
-
Radhe: మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ వచ్చేసింది
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..