స్నేహితులుగా కనిపించబోతున్నారా?
close
Published : 24/06/2020 21:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్నేహితులుగా కనిపించబోతున్నారా?

హైదరాబాద్‌: ‘ఆర్‌.ఎక్స్‌.100’తో విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ తెరకెక్కబోతోంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తారు. అనిల్‌ సుంకర నిర్మాత. ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి.

పరిస్థితులు కొలిక్కిరాగానే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోలు స్నేహితులుగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ కథలో స్నేహం, ప్రేమతో పాటు నేర నేపథ్యమూ కీలకమని తెలుస్తోంది. అదితిరావు హైదరీ కథానాయికగా నటించబోతోందని తెలిసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని