Hyderabad: పోలీసులపై దాడికి యత్నం

తాజా వార్తలు

Published : 26/05/2021 01:20 IST

Hyderabad: పోలీసులపై దాడికి యత్నం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ పరిధిలోని ఇమాద్‌నగర్‌లో ఇద్దరు యువకులు హల్‌చల్‌ చేశారు.లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు పాటించకుండా కనీసం తలకు హెల్మెట్, ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోకుండా ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని గస్తీలో ఉన్న పోలీసులు ఆపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో యువకుడి సోదరుడు పోలీసులపై రాయితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళ్తున్న యువకుడు కూడా దురుసుగా ప్రవర్తించాడు. అయితే పోలీసులు వారి ఫొటోలు తీసి, హెచ్చరించి పంపివేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని