అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

తాజా వార్తలు

Published : 19/04/2021 01:19 IST

అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం

వేలూరు: తమిళనాడులోని వేలూరులో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓ బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని