బతుకమ్మా.. వెళ్లి రావమ్మా..!
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

బతుకమ్మా.. వెళ్లి రావమ్మా..!

వీరులపాడు మండలం జయంతి గ్రామంలో చీదిరాల భారత్‌రెడ్డి తయారు చేసిన సుమారు 9 అడుగుల భారీ బతుకమ్మ విశేషంగా ఆకట్టుకుంది. ‘పోయిరా బతుకమ్మ పోయిరా... చల్లంగా మమ్మల్ని కాపాడేందుకు మళ్లీ రావమ్మా’ అంటూ మహిళలు పాడుతూ... శనివారం రాత్రి మేళతాళాల మధ్య వీడ్కోలు పలికారు.

- వీరులపాడు, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని