చిత్రవార్త
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

చిత్రవార్త

ఒక్కొటొక్కటిగా..

గణేశ్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా భక్తుల కోలాహలంతో సందడిగా మారిన హుస్సేన్‌ సాగర్‌ మంగళవారం బోసిపోయింది. సమీప ప్రాంతాల నుంచి చిన్న విగ్రహాలు రాగా నేరేడ్‌మెట్‌ నుంచి భారీ గణపయ్య తరలొచ్చాడు. పీపుల్స్‌ ప్లాజాలో సిబ్బంది నిమజ్జనం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని