చిత్రవార్తలు
eenadu telugu news
Published : 28/10/2021 02:11 IST

చిత్రవార్తలు

చెత్త కంపు.. డ్రోన్లు చంపు!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు కంపును చంపేయడంలో భాగంగా చెత్తపై మూడు డ్రోన్లతో బుధవారం రాత్రి సుగంధ ద్రవ్యాల్ని చల్లించారు. 75 లీటర్లు పిచికారీ చేసినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు.

-ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


గఘన విధిలో..

రాయదుర్గం ఐటీ కారిడార్‌కు మరింత మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం 400 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నగర శివారుల్లో నిర్మిస్తున్న భారీ విద్యుత్తు టవర్లలో పాలుపంచుకుంటున్న కార్మికులు ఆకాశంలో అత్యంత సాహసంగా విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. తగు జాగ్రత్తలు తీసుకొంటే మేలు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని