Published : 17/04/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం


చెక్కు అందదిస్తున్న నెక్స్‌జెన్‌ ఫుడ్స్‌ కంపెనీ ప్రతినిధులు

 

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.19.16లక్షల విరాళం సమకూరింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫుడ్స్‌, ఫీడ్స్‌ సంస్థ రూ.18లక్షల విరాళాన్ని దేవస్థానం ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావుకు శుక్రవారం అందజేశారు. జంగారెడ్డిగూడేనికి చెందిన చిట్టూరి చినసుబ్బారావు, అతని కుమారులు రూ.1.16 లక్షల విరాళాన్ని అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని