close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా సమన్వయకర్తగా సురేశ్‌ రాఠోడ్‌

పిట్లం: బంజారాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అఖిల భారత గిరిజన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు నాయక్‌ అన్నారు. బుధవారం గుడి తండాలో సమావేశమయ్యారు. ఆ సంఘానికి జిల్లా సమన్వయకర్తగా మండలంలోని గుడి తండాకు చెందిన సురేశ్‌ రాఠోడ్‌ను నియమించారు. రాష్ట్ర సమన్వయకర్త సంతోష్‌ నాయక్‌, హేమ్‌సింగ్‌, తుకారాం, ప్రకాశ్‌, లక్ష్మన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.