close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రమాదం అంచున దైవ దర్శనానికి...

ల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలం చెర్వుగట్టు జడలరామలింగేశ్వర స్వామి దర్శనం కోసమే ఇలా ప్రమాదకరంగా భక్తులు పోటీ పడుతూ కొండమీదకు వెళ్తున్నారు. బుధవారం స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అశేష భక్త జనవాహిని తరలివచ్చింది. కొండమీద ఉన్న స్వామిని చేరుకోవాలంటే మెట్లమార్గం, ఘాట్‌ రోడ్డు ఉన్నాయి. అయితే ఉదయం ఈ రెండు మార్గాలు జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు ప్రమాదకరమని తెలిసినా కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. దీన్ని నివారించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

-ఈనాడు, నల్గొండ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.