close
Updated : 29/08/2021 04:35 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

చీరలు పొందిగ్గా...

కాస్త ఖరీదైన చీరలని ఎలా భద్రపరుచుకోవాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే... మల్టీ ఫోల్డర్‌ శారీ కవర్ల గురించి తెలుసుకోవాల్సిందే. చూడ్డానికి సూట్‌కేసులా ఉండే ఈ కవర్‌లో విడివిడిగా కవర్లు ఉంటాయి. వాటిల్లో మడత పెట్టిన చీరలని పెట్టి జిప్‌ వేసేస్తే సరి. తేమ పట్టడం, ముక్కవాసన రావడం వంటి సమస్యలు ఉండవు. అడుగునున్న చీరని తీయాలంటే పైనున్న చీరల మడతలు చెదిరిపోవడం, నలిగిపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు. చీరలూ త్వరగా పాడవకుండా ఉంటాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని