ఏపీ మాజీ ఏజీ రామచంద్రరావు కన్నుమూత

తాజా వార్తలు

Published : 21/08/2020 02:30 IST

ఏపీ మాజీ ఏజీ రామచంద్రరావు కన్నుమూత

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.రామచంద్రరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు గుండెనొప్పితో తుదిశ్వాస విడిచారు. రామచంద్రరావు మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని