ఆపద బుస కొడితే.. కలసి పని పట్టాయ్‌..

తాజా వార్తలు

Updated : 24/11/2020 11:03 IST

ఆపద బుస కొడితే.. కలసి పని పట్టాయ్‌..

అవనిగడ్డ గ్రామీణం: వీధికుక్కల దాడిలో తాచుపాము హతమైన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెంలో జరిగింది. కుక్కలు దాడిచేయబోగా పాము పడగవిప్పి వాటిని కాటేసేందుకు ప్రయత్నించింది. కుక్కలు దాన్ని ఎటూ కదలకుండా చేశాయి. ఈ క్రమంలో ఓ శునకం పాముతోక పట్టింది. దీంతో మిగతావి కూడా దానిపై పడి కరిచాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని