కారు బానెట్‌పై.. కల్యాణ మండపానికి వధువు

తాజా వార్తలు

Updated : 14/07/2021 15:01 IST

కారు బానెట్‌పై.. కల్యాణ మండపానికి వధువు

పుణె: పెళ్లికి ముందు ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా భిన్నంగా చేయాలని ప్రయత్నించింది పుణెకు చెందిన ఓ వధువు. పింపరీ చించ్‌వడ్‌కు చెందిన శుభంగి అనే యువతి.. ఏకంగా స్కార్పియో కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వరకు వెళ్లింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే, కరోనా నిబంధనల కారణం చూపి వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని