రాజధాని పోరులో ఆగిన మరో రైతు గుండె
close

తాజా వార్తలు

Published : 31/03/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని పోరులో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన కారుమంచి లక్ష్మయ్య ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి లక్ష్మయ్య రెండున్నర ఎకరాలు ఇచ్చారు. ఈ యనకు భార్య, కుమారుడు ఉన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన  తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో లక్ష్మయ్య పాల్గొంటున్నారు. అదే సమయంలో మనోవేదనకు గురైనట్టు రైతులు తెలిపారు. ఈ బాధతోనే గుండెపోటు వచ్చిందని గ్రామస్థులు వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని