₹ కోటి పరిహారం ఇవ్వాలి: ఏపీ వైద్యుల సంఘం
close

తాజా వార్తలు

Published : 12/07/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

₹ కోటి పరిహారం ఇవ్వాలి: ఏపీ వైద్యుల సంఘం

హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన సంఘం ప్రతినిధులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్ గీతా ప్రసాదినితో ఏపీ వైద్యుల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. చికిత్స పొందుతూ మరణించిన వైద్యుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. మరణించిన వైద్యుల కుటుంబాలకు రూ. కోటి చెల్లించేలా జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో 100 పడకలతో కూడిన క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షల సంఖ్యను పెంచడానికి వైద్య సిబ్బందిపై పెడుతున్న ఒత్తిడిని తగ్గించాలని ప్రతినిధులు కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని