వైకాపా మేయర్‌ అభ్యర్థులు దాదాపు ఖరారు!
close

తాజా వార్తలు

Updated : 15/03/2021 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా మేయర్‌ అభ్యర్థులు దాదాపు ఖరారు!

అమరావతి: మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధినేత, సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన సమావేశం కొనసాగుతోంది. మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను సీఎం ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెస్తున్నారు. గుంటూరు మేయర్‌ అభ్యర్థిగా మనోహర్‌ నాయుడు, కర్నూలు మేయర్‌ అభ్యర్థిగా బీవై రామయ్య, కడప మేయర్‌ అభ్యర్థిగా సురేశ్‌బాబు పేర్లు దాదాపు ఖరారయ్యాయి.

ఒంగోలు అభ్యర్థిగా సుజాత, తిరుపతికి డా.శిరీష, విజయవాడకు భాగ్యలక్ష్మి.. విశాఖకు వంశీకృష్ణ శ్రీనివాస్‌, శ్రీధర్‌, ఉషశ్రీ, విజయనగరం మేయర్‌ అభ్యర్థిగా ఎడ్ల కృష్ణవేణి పేర్లను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు మచిలీపట్నం, అనంతపురం, చిత్తూరు మేయర్‌ అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని