Ap News: అత్యాచార ఘటన కలచివేసింది : జగన్‌

తాజా వార్తలు

Published : 22/06/2021 14:21 IST

Ap News: అత్యాచార ఘటన కలచివేసింది : జగన్‌

అమరావతి : అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్‌ వద్ద జరిగిన అత్యాచారం ఘటనపై సీఎం స్పందించారు. ఈ ఘటన తనను కలచి వేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘అభయం’, ‘దిశ’ యాప్‌లకు మరింత ప్రచారం కల్పిస్తామన్నారు. 900 మొబైల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ చేసేలా ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని