
తాజా వార్తలు
నవ్వుల్.. నవ్వుల్..
టీచర్: నేను యాపిల్ తింటున్నాను.. ఈ వాక్యాన్ని ఆంగ్లంలో చెప్పు టింకు?
టింకు: ముందు యాపిల్ ఇవ్వండి టీచర్.. తింటూ చెబుతాను.
టీచర్: ఆఁఁ!
టీచర్: హోంవర్క్ చేయకపోతే ఇంటికి పంపించేస్తా అని చెప్పానా? లేదా? అయినా ఎందుకు చేయలేదు?
చింటు: మీరు ఇంటికి పంపించేస్తా.. అని అంత బాగా చెప్పాక.. ఇంకెందుకు హోం వర్క్ చేస్తా టీచర్.
- ఉప్పలపు శేషునాథ్, పి.నైనవరం, కృష్ణాజిల్లా
Tags :