
తాజా వార్తలు
కరోనాపై అమితాబ్ కవిత..!
ముంబయి: ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను కలవరపెడుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాను స్వయంగా రాసిన ఓ కవితను వినిపిస్తున్న వీడియోని ట్విటర్లో పోస్టుచేశారు. ప్రజలు చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఉసిరి, కలోంజి రసాలను సేవించాలని సూచించారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా కరోనాపై ఇన్‌స్టాగ్రాంలో స్పందించారు. ప్రజలు ఎదుటివారిని పలకరించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ నమస్తే పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఇక చాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
