శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీరమణ
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీరమణ


తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా  ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు.  తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి  స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని