ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి:నిమ్మల
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి:నిమ్మల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలతో బలవంతంగా ఓట్లు వేయించుకుందన్న తెదేపా నేతలు.. తిరుపతి ఉప ఎన్నికలో భయంతో కాకుండా స్వచ్ఛందంగా ఓటేయాలని ప్రజలను కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని