ట్రక్కును ఢీకొన్న బస్సు: ఏడుగురి మృతి
close

తాజా వార్తలు

Published : 06/09/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రక్కును ఢీకొన్న బస్సు: ఏడుగురి మృతి

రాయ్‌పుర్‌‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పుర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పుర్‌ సమీపంలోని చెరిఖేడ్‌ వద్ద ఈరోజు ఉదయం కూలీలు ప్రయాణిస్తున్న బస్సు ..ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి  తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలంతా ఒడిశా నుంచి సూరత్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని