లిలీతో మల్లిక.. మంచు సంబరం.. అమిషా స్పెషల్‌
close

తాజా వార్తలు

Published : 21/03/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లిలీతో మల్లిక.. మంచు సంబరం.. అమిషా స్పెషల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా మంచు లక్ష్మి ఒక పోస్టు చేశారు. తన కూతురు నిర్వాణతో కలిసి దిగిన ఫొటోను ఆమె పంచుకున్నారు.

* ఇది ఉత్తమమైన రోజు.. అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీత ఆలియాభట్‌ ఒక పోస్టు చేసింది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ కనిపిస్తోందామె.

* కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్‌అండ్‌వైట్‌లో చూడటమే సులభం అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. ఆమె ఒక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పోస్టు చేసింది.

* మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే కొంటె వేషాలు వేస్తోంది. సెట్లో హీరో అఖిల్‌, డైరెక్టర్‌ పని చేస్తుండగా వాళ్లకు ఆటంకం కలిగిస్తోంది. దానికి సంబంధించి ఆమె ఫొటో పంచుకుందామె.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని