మత్తులోనే అను.. అనసూయ విషాదగీతం.. ‘నాగ’బాబు
close

తాజా వార్తలు

Published : 16/02/2021 01:34 IST

మత్తులోనే అను.. అనసూయ విషాదగీతం.. ‘నాగ’బాబు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు నాగబాబు పాములు మెడలో వేసుకొని ఫొటోలకు పోజులిస్తుచ్చారు.

* ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఇంకా వాలంటైన్‌ మత్తులోనే ఉందట. 

* ‘అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ విషాద గీతం పాడుతోంది రంగమ్మత్త అనసూయ. కంగారుపడకండి.. ఆమె సందడి చేయనున్న ఐటమ్‌ సాంగ్‌ లిరిక్స్‌ అవి.

* వాలంటైన్‌ను ఎంతో మిస్‌ అవుతున్నా అంటూ ‘మహానటి’ కీర్తిసురేశ్‌ వాపోయింది. ఆమె తన కుక్కపిల్లను ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపోతున్నప్పటి ఓ వీడియో అభిమానులతో పంచుకుంది.

* హీరోయిన్‌ అదితిరావ్‌ హైదరి తన స్నేహితురాలు దియామిర్జా పెళ్లి వేడుకలో సందడి చేసింది. గులాబీ, బంగారు వర్ణపు చీర కట్టి హొయలుపోయింది. అక్కడి సంప్రదాయంలో భాగంగా ఆమె పెళ్లికుమారుడి చెప్పులను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని