నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు
close

తాజా వార్తలు

Updated : 18/06/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ బుధవారం తెలిపారు. ఫలితాలను www.eenadu.net,  www.eenadupratibha.net తోపాటు tsbie.cgg.gov.in, bie.telangana.gov.in  తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని