Election Results: భాజపాదే త్రిపుర, నాగాలాండ్‌.. మేఘాలయలో హంగ్

మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపుర (tripura), నాగాలాండ్‌ (Nagaland)లో కాషాయ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించగా.. మేఘాలయ (Meghalaya)లో సంగ్మా పార్టీ హవా కొనసాగుతోంది. ఆ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

Updated : 02 Mar 2023 16:27 IST