India Vs Nepal: నేపాల్‌పై ఘన విజయం.. సూపర్‌-4కు భారత్

ఆసియా కప్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్‌-4కు దూసుకెళ్లింది

Updated : 04 Sep 2023 23:33 IST