IND vs ENG: ఇంగ్లాండ్ ఆలౌట్.. సెమీస్‌కు భారత్

ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 129 పరుగులకే కుప్పకూలింది.

Updated : 29 Oct 2023 21:32 IST