Social Look: నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్‌ కలర్‌ డ్రెస్సులో కృతి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 09 May 2024 00:06 IST
  • నిహారిక కాఫీ కప్పు పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కనిపించింది. ఆ ఫొటోను నటుడు ప్రియదర్శి తీశాడని తెలిపింది.
  • కృతి సనన్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • తన పుట్టినరోజు వేడుక ఫొటోలు పంచుకుంది లక్ష్మీరాయ్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి..

కృతి సనన్‌

లక్ష్మీరాయ్‌

నిహారిక

మౌనీరాయ్‌

పూజిత

ప్రియాంకా మోహన్‌

రాశీసింగ్‌














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని