హైదరాబాద్‌ X లఖ్‌నవూ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. 

Updated : 08 May 2024 22:25 IST