కోల్‌కతా X రాజస్థాన్‌ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. నరైన్‌ శతకంతో చెలరేగడంతో 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జోస్‌ బట్లర్‌  శతకం చేసి తన జట్టును గెలిపించాడు.  

Updated : 16 Apr 2024 23:40 IST