ముంబయి X హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

సూర్యకుమార్‌ అద్భుత అజేయ శతకం (102*: 51 బంతుల్లో)తో ముంబయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబయి 17.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

Updated : 06 May 2024 23:15 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు