పంజాబ్‌ X హైదరాబాద్‌ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

Updated : 09 Apr 2024 23:23 IST