SA vs IND 1st T20: తగ్గని వర్షం.. మ్యాచ్‌ రద్దు

దక్షిణాఫ్రికా, భారత్‌ (SA vs IND) మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. మరికాసేపట్లో డర్బన్‌ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ మొదలవనుంది. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..  

Updated : 10 Dec 2023 21:35 IST