పాస్‌వర్డ్‌ కొట్టి.. ఇంట్లోకి వస్తోన్న పిల్లి
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 15:58 IST

పాస్‌వర్డ్‌ కొట్టి.. ఇంట్లోకి వస్తోన్న పిల్లి

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ వింత గురించి వింటే పిల్లులు ఎంత తెలివైనవో అర్థమవుతుంది. ఓ పిల్లి.. ఇంటి డోర్‌ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి తెరుస్తోంది. ఇలా రోజుకు 20 సార్లు ఆ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్నిసార్లు బయటకు పంపించినా అదే పనిగా వస్తోందన్నారు. తమ పెంపుడు కుక్కతో పాటు.. ఇంట్లోనే సేద తీరుతుందని చెప్పారు. ఇలా క్రమంగా ఆ పిల్లిపై తమకూ ఇష్టం ఏర్పడిందని.. దానికి డ్వేబమ్‌ అనే పేరు పెట్టి తామే చూసుకుంటున్నట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని