
ప్రధానాంశాలు
30 రోజుల నోటీసు ఐచ్ఛికమే
ప్రత్యేక వివాహాల చట్టంపై అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ
లఖ్నవూ: ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద మతాంతర వివాహాలు చేసుకునేందుకు 30 రోజుల ముందుగా నోటీసు ఇవ్వడం ఐచ్ఛికమేనని అలహాబాద్ హైకోర్టుకు చెందిన లఖ్నవూ ధర్మాసనం స్పష్టం చేసింది. గోప్యత హక్కుకు ఈ తరహా నోటీసు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి ప్రచురణను తప్పనిసరి చేయడమంటే స్వేచ్ఛ, గోప్యతలకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్లోకి చొరబడడమేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల జోక్యం లేకుండా వివాహాన్ని ఎంచుకునేందుకు ఉన్న స్వేచ్ఛపైనా ఈ నిబంధన ప్రభావం చూపిస్తుందని జస్టిస్ వివేక్ చౌధరి బుధవారం వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. వివాహానికి సంబంధించిన నోటీసును ప్రచురించాలా, వద్దా అనే ఐచ్ఛికాన్ని సంబంధిత పక్షాలు రాతపూర్వకంగా వివాహాల నమోదు అధికారికి తెలియపరచవచ్చని చెప్పారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
